>
Telugu
List of top Telugu Questions
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
సమాసం
జాబితా-II
పదం
A.
పంచమీ తత్పురుష
I.
మధ్యాహ్నము
B.
ప్రథమా తత్పురుష
II.
చక్రధరుడు
C.
సప్తమీ తత్పురుష
III.
దొంగ భయం
D.
ద్వితీయా తత్పురుష
IV.
మాటనేర్పరి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Grammar: Sandhi and Samasa
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. పుండు
B. కాకి
C. ఎద్దు
D. కి ముద్దు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
పదం
జాబితా-II
పర్యాయపదం
A.
గృహం
I.
దీప్తి
B.
భూమి
II.
తోయము
C.
వెలుగు
III.
సదనము
D.
నీరు
IV.
ఇల
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Synonyms and Antonyms
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
సమాసం
జాబితా-II
పదం
A.
ద్విగువు
I.
వనజాక్షుడు
B.
బహువ్రీహి
II.
ముల్లోకములు
C.
ద్వంద్వ
III.
ముఖపద్మము
D.
ఉపమాన ఉత్తరపద కర్మధారయ
IV.
భయభక్తులు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Grammar: Sandhi and Samasa
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. రెండు
B. ఇమడవు
C. కత్తులు
D. ఒక ఒరలో
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. మీద పడ్డట్టు
B. ఉరుము
C. మంగలం
D. ఉరిమి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
దాశరథి రాసిన గ్రంథాలు
A. మహాప్రస్థానం
B. మహాభారతం
C. అగ్నిధార
D. రుద్రవీణ
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Literary History and Authors
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. పిల్ల
B. ముద్దు
C. కాకికి
D. కాకి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
కింది వానిలో రాజు పదానికి నానార్థాలు ఏవి?
A. చంద్రుడు
B. ప్రభువు
C. క్షత్రియుడు
D. కవి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Polysemy (Nanartha)
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
జాబితా-II
A.
పురాణం
I.
మహాభారతం
B.
ఇతిహాసం
II.
కాశీఖండం
C.
కావ్యం
III.
మహాభాగవతం
D.
ప్రబంధం
IV.
పారిజాతాపహరణం
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Literary History and Authors
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. ఎలుకను
B. తవ్వి
C. కొండను
D. పట్టినట్టు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
కింది వానిలో భోజనానికి పర్యాయపదాలు
A. అన్నము
B. దుగ్ధము
C. బోనము
D. పయస్సు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Synonyms and Antonyms
కింది వానిలో గురువు పదానికి నానార్థాలు -
A. ఉపాధ్యాయుడు
B. ప్రభువు
C. గొప్పవాడు
D. దేవుడు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Polysemy (Nanartha)
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
జాబితా-II
A. సవర్ణదీర్ఘసంధి
I. అత్యల్పం
B. యణాదేశసంధి
II. రామాలయం
C. గుణసంధి
III. మహైశ్వర్యం
D. వృద్ధిసంధి
IV. మహేశ్వరుడు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Grammar: Sandhi and Samasa
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
సంధి
జాబితా-II
పదం
A. సవర్ణదీర్ఘసంధి
I. మధూహ
B. గుణసంధి
II. మధురోహ
C. వృద్ధిసంధి
III. గుణౌన్నత్యం
D. జశ్త్వసంధి
IV. సదాచారము
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Grammar: Sandhi and Samasa
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
సంధి
జాబితా-II
పదం
A. అత్వసంధి
I. ఏలితివిపుడు
B. ఇత్వసంధి
II. పేదరాలు
C. రుగాగమసంధి
III. ఆహాహా
D. ఆమ్రేడితసంధి
IV. సోమయ్య
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Grammar: Sandhi and Samasa
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. మహావృక్షం
B. లేని కాడ
C. ఏ చెట్టు
D. వెంపలిచెట్టు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. మరియు చిత్రకారుడు
B. పేరు గాంచిన
C. రవివర్మ
D. గొప్పకవి
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. వైరస్
B. అట్టుడికించింది
C. కరోనా
D. దేశాన్ని
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
గుఱ్ఱము అనే పదానికి పర్యాయపదాలు
A. అశ్వము
B. మృగము
C. హయము
D. తురగము
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Synonyms and Antonyms
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
జాబితా-II
A.
తిక్కన
I.
మనుచరిత్ర
B.
పెద్దన
II.
బసవపురాణం
C.
శ్రీనాథుడు
III.
మహాభారతం
D.
పాల్కురికి సోమనాథుడు
IV.
శృంగార నైషధం
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Literary History and Authors
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
జాబితా-II
A.
ట, ఠ, డ, ఢ
I.
ఙ
B.
క, ఖ, గ, ఘ
II.
ణ
C.
త, థ, ద, ధ
III.
ఞ
D.
చ, ఛ, జ, ఝ
IV.
న
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Grammar: Alphabet and Vibhakti
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. సంపెంగనూనె
B. లేదు కానీ
C. మింగ మెతుకు
D. మీసాలకు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
కింది పదాలను అర్థవంతమైన వాక్యంగా రాయండి.
A. శిల్పనైపుణ్యానికి
B. గుడి
C. రామప్ప
D. మంచి నిదర్శనం
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Sentence Rearrangement
అర్థము అనే పదానికి నానార్థాలు
A. ధనము
B. ప్రయోజనము
C. కారణము
D. పదము
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Polysemy (Nanartha)
Prev
1
2
Next