>
CUET (UG)
>
Telugu
List of top Telugu Questions asked in CUET (UG)
కింది వానిలో కొడుకు పదానికి పర్యాయపదాలు ఏవి?
A. సుతుడు
B. నందుడు
C. తనూజుడు
D. బాలుడు
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Synonyms and Antonyms
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెప్పడం ఏ అలంకారం
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Poetry and Prosody
పోతన జన్మస్థలం ఏది
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Literary History and Authors
నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నదెవరు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Telangana Literature and Culture
సప్తమీ విభక్తిలో వచ్చే ప్రత్యయాలు
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Grammar: Alphabet and Vibhakti
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీత రచయిత ఎవరు ?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Telangana Literature and Culture
మిత్రుడు అనే పదానికి నానార్థాలు
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Polysemy (Nanartha)
జాషువా రచించిన కావ్యం
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Literary History and Authors
విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Literary History and Authors
కాంతారము అనే పదానికి అర్థం ఏమిటి?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Synonyms and Antonyms
'కవిత్రయం' ఎవరు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Literary History and Authors
కార్తీకం తర్వాత వచ్చే మాసం ఏమిటి?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Telangana Literature and Culture
'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' గేయ రచయిత
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Literary History and Authors
ఆధునికులు అనే పదానికి వ్యతిరేకపదం ఏమిటి?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Vocabulary: Synonyms and Antonyms
ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ఏ జిల్లాకు చెందినవారు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో మొట్టమొదటిసారిగా మౌఖిక సాహిత్యంపై పరిశోధన చేసినవారు ఎవరు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
"చరిత్రకెక్కని చరితార్థులు" గ్రంథంలో ఎంతమంది కవుల ప్రస్తావన ఉంది?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
"ఆంధ్రయోగులు" గ్రంథం వెలువరించడంలో భాగస్వాములు అయినవారు ఎవరు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
జానపదవిజ్ఞానం గురించి నేటికీ మూలగ్రంథంగా ఉపయోగపడుతున్న గ్రంథం ఏది?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
ఈ కింది వారిలో ముఖ్యమైనవాడు ఎవరు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
సుల్తాన్ కులీ పూర్వీకులు ఏ దేశంవారు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
సుల్తాన్ కులీ తన పినతండ్రితో కలిసి భారతదేశంలోని ఏ నగరానికి చేరుకున్నాడు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
గోల్కొండ రాజ్య స్థాపకుడు ఎవరు?
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Reading Comprehension
జాబితా-Iతో జాబితా-IIని సరిపోల్చండి
జాబితా-I
జాబితా-II
A.
కరీంనగర్
I.
కళింగాంధ్ర
B.
కృష్ణా
II.
తెలంగాణ
C.
చిత్తూరు
III.
ఆంధ్ర
D.
శ్రీకాకుళం
IV.
రాయలసీమ
దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
CUET (UG) - 2026
CUET (UG)
Telugu
Telangana Literature and Culture
Prev
1
2
Next